Hyderabad: కరోనాతో ఇద్దరు పోలీస్‌ సిబ్బంది మృత్యువాత

Hyderabad: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కరోనా బారిన పడి ఇద్దరు పోలీస్‌ సిబ్బంది తమ ప్రాణాలు కోల్పోయారు.

Arun Chilukuri
Published on: 19 April 2021 3:32 PM IST
TWO Cop Dies Of Coronavirus In Telangana
X

Hyderabad: కరోనాతో ఇద్దరు పోలీస్‌ సిబ్బంది మృత్యువాత

Hyderabad: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కరోనా బారిన పడి ఇద్దరు పోలీస్‌ సిబ్బంది తమ ప్రాణాలు కోల్పోయారు. బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రాధాకృష్ణకు కరోనా సోకింది. కిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అలాగే డబీర్‌పురా పీఎస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జితేందర్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story