నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్‌ కౌంటర్‌..!

Twitter War: కవిత ట్వీట్‎కు కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 21 Dec 2022 4:08 PM IST
Twitter War Between MLC Kavitha And Rajagopal Reddy On Liquor Scam
X

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్‌ కౌంటర్‌..!

Twitter War: కవిత ట్వీట్‎కు కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజం నిప్పు లాంటిది చెల్లెమ్మా అంటూ రీ ట్వీట్ చేశారు. నీవు లిక్కర్ స్కాంలో ఉన్నది నిజమని.. జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్‎రెడ్డి ట్వీట్ చేశారు. లిక్కర్ స్కాం నుంచి కవితను వాళ్ల నాన్న కేసీఆర్...అన్న కేటీఆర్ సైతం కాపాడలేరని రాజగోపాల్‎రెడ్డి ట్విట్టర్‎లో సెటైర్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నికలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకంగా టెండర్‌ ద్వారా వచ్చిన రూ.18వేల కోట్ల విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story