Suryapet: సూర్యాపేట జిల్లాలో వైఎస్‌ షర్మిలకు ఊహించని షాక్‌

Suryapet: సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్‌ షర్మిలకు ఊహించని షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 4:09 PM IST
Twist in YS Sharmila Suryapet Tour
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో వైఎస్‌ షర్మిలకు ఊహించని షాక్‌

Suryapet: సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్‌ షర్మిలకు ఊహించని షాక్‌ తగిలింది. పర్యటనలో భాగంగా నేరేడుచర్ల మండలం మేడారంలో ఉద్యోగ నోటిఫికేషన్‌ రాక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సాయిని షర్మిల పరామర్శించాల్సి ఉంది. ఈలోపే సాయి ఇంటికి తాళం వేసి ఉండడంతో అందరూ కంగు తిన్నారు. అధికార పార్టీ నేతలు, పోలీసుల ఒత్తిడితోనే ఇంటికి తాళం వేసుకొని, వెళ్లిపోయారని షర్మిల అభిమానులు ఆరోపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story