TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు

TSPSC: పోలీసులకు చేరిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్

Dhatripriya
Published on: 7 April 2023 11:07 AM IST
Turning Point In TSPSC Paper Leakage Case
X

TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు

TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోలీసులకు చేరింది. నివేదికను ఈనెల 11న కోర్టులో సమర్పించనున్నారు సిట్ అధికారులు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్లు... ప్రవీణ్, రాజశేఖర్ ల్యాప్‌టాప్, సిస్టమ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం పంపించింది సిట్. ఈ కేసులో ఎన్నారై ప్రశాంత్‌కు మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story