Jubilee Hills: జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కీలక మలుపు

Jubilee Hills: *ఎమ్మెల్యే కుమారుడికి క్లీన్ చీట్ *రోహెల్‌కు ఎలాంటి సంబందం లేదన్న పోలీసులు

Sriveni Erugu
Published on: 21 March 2022 5:42 PM IST
A Turning Point in The Jubileehills Car Accident
X

Jubilee Hills: జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కీలక మలుపు

Jubilee Hills: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కుమారుడికి క్లీన్ చీట్ ఇచ్చారు. రోహెల్‌కు ఎలాంటి సంబంధం లేదని కార్లో ఇద్దరిని మాత్రమే నిందితులుగా తేల్చి నోటీసులిచ్చారు పోలీసులు. రోహెల్ వెనక సీట్లో ఉన్నందున తనకు సంబంధం లేదంటున్నారు పోలీసులు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story