Manchireddy Kishan Reddy: బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది

Manchireddy Kishan Reddy: బీఆర్ఎస్ మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి సాధించింది

Shekhar G
Updated on: 21 Nov 2023 7:16 PM IST
Turkayamjal Municipality Manchireddy Kishan Reddy Campaign
X

Manchireddy Kishan Reddy: బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది 

Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు,రోడ్లు,మంచినీటి వ్యవస్థ డ్రైనేజీ పనుల్లో అభివృద్ధి సాధించిందని మంచి రెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story