హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో బయటపడ్డ సొరంగం
Hyderabad: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన యువకులు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో బయటపడ్డ సొరంగం
Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో భారీ సొరంగం బయటపడింది. గుప్త నిధుల కోసం యువకులు తవ్వకాలు జరిపారు. సొరంగంలో పాము కనిపించడంతో యువకులు పరుగులు తీశారు. సొరంగం బయటపడిందన్న వార్త దావానంలా వ్యాపించడంతో... సొరంగాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. సొరంగంలో గుప్తనిధులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.c
Next Story




