Thummala Nageswara Rao: 40 ఏళ్లుగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయం చేశా

Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాన్ని.. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశా

Rama Rao
Updated on: 9 Feb 2022 4:31 PM IST
Tummala Nageswara Rao Said That Paleru Constituency has Been Developed Beyond Castes and Parties.
X

Thummala Nageswara Rao: 40 ఏళ్లుగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయం చేశా

Thummala Nageswara Rao: ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాన్ని కులమతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశానన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలోనే పది నియోజకవర్గాలను అభివృద్ధిచేశానని చెప్పుకొచ్చారు. 40 ఏళ్లుగా అభివృద్ధి కోసమే రాజకీయం చేశానన్న తుమ్మల.. రాజకీయం కోసం మాత్రం రాజకీయం చేయలేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story