తుమ్మల సంచలన వ్యాఖ్యలు.. పార్టీని బజారున పడేసే..

Tummala Nageswara Rao: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 2 April 2022 3:31 PM IST
Tummala Nageswara Rao Made Sensational Comments
X

తుమ్మల సంచలన వ్యాఖ్యలు.. పార్టీని బజారున పడేసే..

Tummala Nageswara Rao: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అయితే మనం పార్టీలో ఉన్నందున ఎక్కడ తొందర పడవద్దని సూచించారు. పార్టీని బజారన పడేసే ఉద్దేశ్యం లేదన్నారు. ఎవ్వరు కవ్వించినా, బాధపెట్టినా, ఇబ్బంది పెట్టినా ప్రతిఘటించవద్దని, అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దని చెప్పారు. చిల్లర వ్యక్తుల చిల్లర పనులను పట్టించుకుంటే మన పరువు ప్రతిష్ఠలే దిగజారతాయని కార్యకర్తలను ఉద్దేశించి తుమ్మల వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story