Tummala: ఆ రాజకీయ ద్రోహులను నమ్మొద్దు.. మళ్లీ మీ ముందుకు వస్తా..

Tummala Nageswara Rao: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 16 March 2022 9:45 PM IST
Tummala Nageswara Rao Interesting Comments on Politics
X

Tummala: ఆ రాజకీయ ద్రోహులను నమ్మొద్దు.. మళ్లీ మీ ముందుకు వస్తా..

Tummala Nageswara Rao: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా శత్రువులను నమ్మచ్చు కాని..రాజకీయ ద్రోహులను నమ్మకూడదన్నారు. శత్రువులు పక్క పార్టీలోకి వెళ్లిపోతారు.. ద్రోహులు మాత్రం పార్టీకి ద్రోహం చేసి ఓడిస్తారన్నారు. ద్రోహన్ని మీరు చూసుకొండి జిల్లా అభివృద్దిని నేను చూసుకొంటానని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో మాట్లాడి జిల్లాను అభివృద్ది చేస్తానని చెప్పారు. మళ్లీ మీ ముందుకు వస్తానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి చెరువు మాదారం వరకు కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో తుమ్మల పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story