Tummala Nageswara Rao: తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..

Tummala Nageswara Rao: ఖమ్మం రూరల్‌ మండలం సత్యనారాయణపురంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు రహస్య సమావేశం నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 22 Aug 2023 5:45 PM IST
Tummala Nageswara Rao Followers Meet at Khammam
X

Tummala Nageswara Rao: తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..

Tummala Nageswara Rao: ఖమ్మం రూరల్‌ మండలం సత్యనారాయణపురంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు రహస్య సమావేశం నిర్వహించారు. పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. పాలేరు టికెట్‌ను సీఎం కేసీఆర్‌ సిట్టింగ్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించారు. దీంతో భవిష్యత్తు కార్యచరణపై తుమ్మల నాగేశ్వరరావు ము‌ఖ్య అనుచరులు సమావేశమయ్యారు. పాలేరులో తుమ్మల పోటీ చేయాల్సిందేనని ఈ సమావేశంలో అనుచరుల నిర్ణయం తీసుకున్నారు. తుమ్మల వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ వారు ప్రకటించారు. తాము మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తుమ్మల అనుచరులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story