Top
logo

TSRTC Strike : ఏడో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

TSRTC Strike : ఏడో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
X
Highlights

-ఏడో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె -ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -హైదరాబాద్‌లో సిటీ బస్సుల కోసం పడిగాపులు -అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులు -తాత్కాలిక ఉద్యోగులతో ఆర్టీసీ, అద్దెబస్సులు నడిపిస్తున్న అధికారులు

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల సమ్మె కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా ఇటు కార్మికులు.. అటు ప్రభుత్వం పట్టు విడవకుండా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వ్యక్తులతే నడిపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని అంతా హర్షిస్తున్నప్పటికీ.. బస్సులలో వచ్చే ఆదాయానికి లెక్క పత్రం లేకుండా ఉంది. హైదరాబాద్ సిటీ బస్సులో ఏ విధంగా వసూలు చేస్తున్నారు. దీనిపై తాత్కాలిక కండెక్టర్లు స్పంధిస్తున్నారు.Next Story