మేడారం వెళ్లే భక్తులకు TSRTC శుభవార్త..

TSRTC MD VC Sajjanar Inspects Medaram Sammakka Saralamma Arrangements
x

మేడారం వెళ్లే భక్తులకు TSRTC శుభవార్త..

Highlights

TSRTC Medaram Special Buses: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను సమృద్ధిగా నడపబోతున్నామని ఆర్టీసీ మేనేజింగ‌ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.

TSRTC Medaram Special Buses: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను సమృద్ధిగా నడపబోతున్నామని ఆర్టీసీ మేనేజింగ‌ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. మేడారంలో ఆర్టీసీ సేవలను వివరించారు. భక్తల సౌకర్యార్థం 3845 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించామన్నారు. ఎక్కడైనా సరే 30 మంది భక్తులతో ఓ బృందం బయలుదేరాలనుకుంటే ఈ నంబర్ 04030102829కి కాల్ చేస్తే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. మేడారం జాతరలో 8 రోజులపాటు 12 వేల మంది సిబ్బంది సేవలు అందిస్తారని తెలిపారు. మార్గమధ్యలో ఎక్కడా అవాంతరాలు కలుగకుండా ప్రత్యేక బృందాలు పనిచేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories