TSRTC: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య సర్వీసులు నిలిపివేసిన TSRTC

TSRTC Buses Services Break between Telangana and Maharashtra
x

TSRTC: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య సర్వీసులు నిలిపివేసిన TSRTC

Highlights

TSRTC: బీసీ రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కొనసాగుతున్న ఉద్యమం

TSRTC: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య TSRTC సర్వీసులు నిలిపివేసింది. బీసీ రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా మహారాష్ట్రలో మరాఠాల ఉద్యమం కొనసాగుతోంది. నిరసనలు ఉద్రిక్తతకు దారితీయడంతో ముందు జాగ్రత్తగా సర్వీసులు నిలిపివేస్తున్నట్లు TSRTC ప్రకటించింది. బోధన్‌ సహా మహారాష్ట్ర సరిహద్దులోని డిపోల నుంచి TSRTC సర్వీసులను రద్దు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories