Group-1 Notification: 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

Group-1 Notification: గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి ఫీజు మినహాయింపు

Shekhar G
Published on: 19 Feb 2024 7:56 PM IST
TSPSC Released New Group-1 Notification Telangana
X

Group-1 Notification: 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

Group-1 Notification: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే TSPSC కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే/జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

గతంలో 503 పోస్టులతో గ్రూప్ 1 విడుదల చేయగా.. పేపర్ లీక్ కావడంతో.. రద్దు చేశారు. అయితే.. గతంలో దరఖాస్తు చేసినా.. మళ్లీ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేనని TSPSC స్పష్టం చేసింది. అయితే.. గతంలో చేసుకున్నవారికి ఇఫ్పుడు ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది.

Shekhar G

Shekhar G

Next Story