TSPSC: TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. నిందితులను కస్టడీకి తీసుకున్న సిట్‌

TSPSC: చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను తరలించిన సిట్‌

Dhatripriya
Published on: 18 March 2023 2:02 PM IST
TSPSC Paper Leakage Case Accused In Custody
X

TSPSC: TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. నిందితులను కస్టడీకి తీసుకున్న సిట్‌

TSPSC Paper Leak: TSPSC పేపర్‌ లీకేజీ కేసులో... నిందితులను కస్టడీకి తీసుకుంది సిట్‌. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను తరలించిన అధికారులు.. 9 మందికి వైద్య పరీక్షలు చేయించారు. దీంతో నిందితులను 6 రోజులపాటు సిట్ ప్రశ్నించనుంది. ఈనెల 23 వరకు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతిచ్చింది. పరీక్షా పేపర్ల లీకేజీపై ప్రశ్నించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story