TSPSC: TSPSC పేపర్ లీక్ కేసు.. నేడు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న SIT
TSPSC: SIT చేతికి FSL నివేదిక విచారణలో కీలకం కానున్న FSL రిపోర్ట్
TSPSC: TSPSC పేపర్ లీక్ కేసు.. నేడు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న SIT
TSPSC: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కేసు దర్యాప్తు నివేదికను సిట్ హైకోర్టుకు సమర్పించనుంది. ఇప్పటికే సిట్ చేతికి FSL నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో.. విచారణలో FSL రిపోర్ట్ కీలకంగా మారనుంది. ఇక ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.
Next Story




