TSPSC: TSPSC పేపర్ లీక్ కేసులో హైకోర్టులో విచారణ వాయిదా

TSPSC: పేపర్ లీక్ కేసును సీబీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పిటిషన్

Dhatripriya
Published on: 24 April 2023 2:47 PM IST
TSPSC Paper Leak Case Postponed In High Court
X

TSPSC: TSPSC పేపర్ లీక్ కేసులో హైకోర్టులో విచారణ వాయిదా

TSPSC: TSPSC పేపర్ లీక్ కేసులో హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది పేపర్ లీక్ కేసును సీబీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని TSPSC కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

పిటిషనర్ తరుపున కాంగ్రెస్ లీగల్ సెల్ ఇంచార్జ్ వివేక్ ధన్యా వాదనలు వినిపించారు. పిటిషన్‌ను ఇంత హడావుడి విచారించాల్సిన అవసరం ఏజీ వాదించారు. దీంతో ఐదు సుప్రీం కోర్టు తీర్పులను వివేక్ ధన్యా చదవి వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story