సిట్‌ కస్టడీకి TSPSC పేపర్‌ లీక్‌ నిందితులు

* చంచల్‌గూడ జైలు నుంచి రేపు కస్టడీలోకి తీసుకోనున్న సిట్

Dhatripriya
Published on: 17 March 2023 5:55 PM IST
TSPSC Paper Leak Allegations To SIT Custody
X

సిట్‌ కస్టడీకి TSPSC పేపర్‌ లీక్‌ నిందితులు

TSPSC: TSPSC పేపర్ లీక్ ఘటనలో నిందితులకు కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. ఈ ఘటనలో 9 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే ఆరు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. ప్రస్తుతం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా.. రేపు కస్టడీలోకి తీసుకోని విచారించనుంది సిట్.

Dhatripriya

Dhatripriya

Next Story