TSPSC: పేపర్ లీక్‌ కేసులో ఈడీ విచారణకు TSPSC ఛైర్మన్, సెక్రటరీ

TSPSC Chairman And Secretary To ED Inquiry In Paper Leak Case
x

TSPSC: పేపర్ లీక్‌ కేసులో ఈడీ విచారణకు TSPSC ఛైర్మన్, సెక్రటరీ

Highlights

TSPSC: ఇద్దరి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్న ఈడీ అధికారులు

TSPSC: పేపర్ లీక్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. TSPSC ‍ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ‎ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. పేపర్ లీక్‌ వ్యవహారంపై ఇద్దరిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories