TSPSC: TSPSC కేసులో రేణుక బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు

TSPSC: రేణుక రిమాండ్ గడువు ముగిసిందని

Dhatripriya
Published on: 31 March 2023 10:03 AM IST
TSPSC Case Renukas Bail Petition Nampally Court Decision
X

TSPSC: TSPSC కేసులో రేణుక బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు

TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుక బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. నాలుగు రోజుల క్రితం రేణుక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రేణుక రిమాండ్ గడువు ముగిసిందని... అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. కేసు విచారణకు ఆమె మొదటి నుంచి సహకరిస్తోందని.. ఇక ముందు కూడా సహకరిస్తుందని వాదనలు విన్పించారు. ఈ కేసులో ఆమె ప్రత్యక్ష ప్రమేయం లేదని.. కేవలం ప్రాథమిక నేరాభియోగం మాత్రమే అని తెలిపారు రేణుక తరఫు న్యాయవాది.

Dhatripriya

Dhatripriya

Next Story