TGCET 2021: గురుకులాల్లో 5వతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TGCET 2021: గురుకులాల్లో 5వతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
x
Highlights

TGCET 2021: గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

TGCET 2021: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్‌ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 30న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్షకు అర్హులు. బుధవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్‌ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని వీటీజీసెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. మే 30న అర్హత పరీక్ష జరగనుంది. ఇతర సమాచారం కోసం 1800-425-45678 నంబరుకు ఫోన్‌ చేయొచ్చని ఆయన సూచించారు. అందులో సోషల్‌ వెల్ఫేర్‌లో 18,560, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 4,777, బీసీ వెల్ఫేర్‌ సోసైటీలో 20,800, జనరల్‌ వెల్ఫేర్‌ సోసైటీలో 2,800 సీట్లు ఉన్నాయి.

TGCET 2021 Schedule

  • Starting Date to fill the Application Form: 10th March 2021
  • Closing Date for the Submission of Application Form: 03rd April 2021
  • Exam Date: 30th May 2021 (11.00 AM to 01.00 PM)
  • TGCET 2021 Online Application Form - Click Here
Show Full Article
Print Article
Next Story
More Stories