TS SSC Results 2023: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల..

TS SSC Results 2023: పరీక్షలు రాసిన 7,39,493 మంది విద్యార్థులు

Dhatripriya
Updated on: 10 May 2023 12:32 PM IST
TS SSC Results 2023 Released
X

TS SSC Results 2023: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల..

TS SSC Results 2023: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో రెగ్యుల‌ర్ విద్యార్థులు 86.80 శాతం ఉత్తీర్ణత న‌మోదు చేశారు. బాలిక‌లు 88.53 శాతం ఉత్తీర్ణత శాతం న‌మోదు సాధించ‌గా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలిక‌లు బాలుర కంటే 3.85 శాతం అధికంగా ఉత్తీర్ణత న‌మోదు చేశారు.

టెన్త్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

http://results.bse.telangana.gov.in


Dhatripriya

Dhatripriya

Next Story