TS Polycet: జూన్‌ 12న టీఎస్ పాలీసెట్‌

తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ పాలీసెట్‌) 2021 పరీక్ష జూన్‌ 12వ తేదీన జరగనుంది.

Venkata Chari
Published on: 20 Feb 2021 9:21 PM IST
TS Polycet 21 on June 12
X

ఫోటో హన్స్ ఇండియా 

తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ పాలీసెట్‌) 2021 పరీక్ష జూన్‌ 12వ తేదీన జరగనుంది. ఈ మేరకు ఎస్‌బీటీఈటీ శనివారం షెడ్యూల్‌ను వెల్లడించింది. డిప్లొమా ఇన్‌ ఇంజినీర్‌(పాలిటెక్నిక్‌), అగ్రికల్చర్‌, పశు సంవర్ధక, ఫిషరీస్‌ కోర్సులకు పాలీసెట్‌ పరీక్ష ను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్‌ 24న ప్రకటించనున్నారు.

మే 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్టూడెంట్స్ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు https://polycetts.nic.in/ సంప్రదించాలని కోరారు.

Venkata Chari

Venkata Chari

Next Story