TS Police Notification: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

TS Police Notification: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 28 April 2022 6:09 PM IST
TS Police Notification 2022 Out
X

TS Police Notification: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

TS Police Notification: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తంగా 17,160 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఎస్‌ఐ పోస్టులు 414 , సివిల్‌ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ 390, ఫైర్‌ 610, డ్రైవర్స్‌ 100 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story