TS New Secretariat: ఈనెల 30న సమీకృత కొత్త సచివాలయం ప్రారంభం

TS New Secretariat: ఉ.6 గంటల తర్వాత సుదర్శన యాగం

Jyothi
Published on: 28 April 2023 3:14 PM IST
TS New Secretariat Will Start On 30th Of This Month
X

TS New Secretariat: ఈనెల 30న సమీకృత కొత్త సచివాలయం ప్రారంభం 

TS New Secretariat: ఈనెల 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల తర్వాత సచివాలయలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య పూర్ణాహుతి జరుగుతుంది.

Jyothi

Jyothi

Next Story