TS Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Ts Inter Exams Schedule Released And Exams Will Conduct From 28th Feb 2024
x

TS Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Highlights

TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 1న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 4న మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, మార్చి 6న మ్యాథ్స్ పేపర్ జరగనుంది.

ఇదీ షెడ్యూల్‌..

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల తేదీలు :

28-02-2024 సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I

01-03-2024 ఇంగ్లీష్‌ పేపర్‌-I

04-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I

06-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I

11-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I

13-03-2024 కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I

15-03-2024 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I

18-03-2024 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండ్‌ పరీక్షల తేదీలు :

29-02-2024 సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II

02-03-2024 ఇంగ్లీష్‌ పేపర్‌-II

05-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II

07-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II

12-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II

14-03-2024 కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II

16-03-2024 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II

19-03-2024 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II

Show Full Article
Print Article
Next Story
More Stories