TS ICET 2021: టీఎస్‌ఐసెట్‌ - 2021 నోటిఫికేషన్‌ విడుదల

TS ICET 2021: టీఎస్‌ ఐసెట్‌ - 2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు ప్రొఫెసర్‌ ఓంప్రకాష్‌.

Arun Chilukuri
Published on: 3 April 2021 3:13 PM IST
TS ICET 2021 Notification Released
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

TS ICET 2021: టీఎస్‌ ఐసెట్‌ - 2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు ప్రొఫెసర్‌ ఓంప్రకాష్‌. ఏప్రిల్‌ 7 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 13 నుంచి ఐసెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. ఇక ఆగస్టు 19, 20 తేదీల్లో తెలంగాణలో ఐసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 17న ఐసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story