TS High Court: వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేసిన హైకోర్టు

TS High Court: వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది.

Arun Chilukuri
Published on: 10 Aug 2023 5:14 PM IST
TS High Court Stops VRAs Allocations
X

TS High Court: వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేసిన హైకోర్టు

TS High Court: వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో... సర్దుబాటు జీవోలను కోర్టు సస్పెండ్ చేసింది. జీవోల జారీకి ముందు ఉన్న యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story