High Court: వర్మ వ్యూహం సినిమాపై టీఎస్ హైకోర్టులో విచారణ వాయిదా

High Court: తదుపరి విచారణ ఈనెల 28కు వాయిదా

Jyothi
Updated on: 26 Dec 2023 12:42 PM IST
TS High Court Investigation in Vyooham Movie
X

High Court: వర్మ వ్యూహం సినిమాపై టీఎస్ హైకోర్టులో విచారణ వాయిదా

High Court: వర్మ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది కోర్టు. వ్యూహం సినిమాను నిలిపివేయాలంటూ నారా లోకేష్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 29న వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story