TS High Court: ఇళ్ల మధ్యలో పబ్‌లు, బార్‌లు ఏర్పాటు చేయడంపై హైకోర్టు విచారణ

TS High Court: పబ్‌లు, బార్‌లను తొలగించాలంటూ హైకోర్టును కోరిన పిటీషనర్లు..

Shireesha
Published on: 22 Dec 2021 12:39 PM IST
TS High Court hearing on setting up of Pubs and Bars in the middle of Houses | Telangana News Today
X

TS High Court: ఇళ్ల మధ్యలో పబ్‌లు, బార్‌లు ఏర్పాటు చేయడంపై హైకోర్టు విచారణ

TS High Court: ఇళ్ల మధ్యలో పబ్‌లు, బార్‌లు ఏర్పాటు చేయడంపై తెలంగాణ హైకోర్టు విచారించనుంది. జూబ్లీహిల్స్‌లోని రెసిడెన్షియల్‌ అసోసియేషన్స్‌ సభ్యులు పిటీషన్‌ దాఖలు చేశారు. పది పబ్‌ల ఏర్పాటుతో ఇబ్బందులు పడుతున్నట్లు పిటీషన్‌లో పేర్కొన్నారు. దీంతో పబ్‌లు, బార్‌లను తొలగించాలంటూ హైకోర్టును పిటీషనర్లు కోరుతున్నారు.

మరోవైపు పబ్‌ల ఏర్పాటు విధివిధానాలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శాఖ, పోలీస్‌ శాఖ కోర్టుకు నివేదిక ఇవ్వనుంది.

Shireesha

Shireesha

Next Story