TS High Court: మునుగోడులో ఓటర్ల నమోదుపై టీఎస్‌ హైకోర్టులో విచారణ

TS High Court: ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

Jyothi
Published on: 13 Oct 2022 1:41 PM IST
TS High Court Hearing on Munugode Voter List Petition
X

TS High Court: మునుగోడులో ఓటర్ల నమోదుపై టీఎస్‌ హైకోర్టులో విచారణ

TS High Court: మునుగోడులో ఓటర్ల నమోదుపై టీఎస్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది టీఎస్‌ హైకోర్టు

Jyothi

Jyothi

Next Story