TS High Court: మరియమ్మ లాకప్‌ డెత్‌పై నేడు హైకోర్టులో విచారణ

*మరియమ్మ మృతిపై గతంలో హైకోర్టుకు విచారణ నివేదిక *నేడు హైకోర్టుకు హాజరుకానున్న సీబీఐ ఎస్పీ

Shilpa
Published on: 22 Nov 2021 11:46 AM IST
TS High Court Hearing on Mariyamma Lockup Death Case Today 22 11 2021
X

మరియమ్మ లాకప్‌ డెత్‌పై నేడు హైకోర్టులో విచారణ(ఫోటో- ది హన్స్ ఇండియా)

TS High Court: అడ్డగూడూరు మరియమ్మ లాకప్‌ డెత్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మరియమ్మ మృతిపై గతంలో హైకోర్టుకు మెజిస్ట్రేట్ విచారణ నివేదిక సమర్పించారు. ఇవాళ విచారణకు హాజరుకానున్నారు సీబీఐ ఎస్పీ. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించారు ఏజీ. కేసులో సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది.

Shilpa

Shilpa

Next Story