TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

TS High Court: థర్డ్‌వేవ్‌ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న డీహెచ్

Sandeep Eggoju
Published on: 2 Jun 2021 4:33 PM IST
TS High Court Hearing on Corona Conditions in Telangana
X

తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

TS High Court: తెలంగాణలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. ఇందులో భాగంగా థర్డ్‌వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలియజేశారు డీహెచ్‌. సీఎస్‌ ఆదేశాలతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఆయన. నష్టపోయిన ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించగా బాధితులకు రీఫండ్‌ ఇప్పిస్తున్నట్లు తెలియజేశారు డీహెచ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story