Telangana: గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Telangana: స్వేరోస్‌ను ఏ శక్తి ఆపలేదు: ప్రవీణ్ కుమార్ * స్వేరోస్ జ్ఞాన సమాజం కోసం పని చేస్తోంది: ఆర్ఎస్

Sandeep Eggoju
Updated on: 29 March 2021 2:00 PM IST
TS Gurukulam Secretary RS Praveen Key Comments
X

గురుకుల ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణ గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో స్వేరోస్ ఆధ్వర్యంలో జ్ఞాన యుద్ధభేరి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వేరోస్‌ను ఏ శక్తి ఆపలేదన్నారు. స్వేరోస్ జ్ఞాన సమాజం కోసం పని చేస్తోందన్నారు. స్వేరోస్ జ్ఞాన యోధులను తయారు చేస్తుందని.. కులాలకు, మతాలకు, ప్రాంతీలకు, లింగ బేధం లేకుండా పని చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story