Lockdown: పెట్రోల్‌ బంకులకు మినహాయింపు

Lockdown: లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 19 May 2021 5:10 PM IST
TS Govt Gives Exemption for Petrol Bunks from Lockdown
X

Lockdown: పెట్రోల్‌ బంకులకు మినహాయింపు

Lockdown: లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే ఓపెన్ ఉన్నాయి. రూరల్, అర్బన్ ఏరియాల్లోని బంకులు కేవలం లాక్ డౌన్ రిలాక్సేషన్ టైంలోనే నడుస్తున్నాయి. వడ్ల తరలింపు, ఎమర్జెన్సీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ అవసరమవుతుండటంతో.. ప్రభుత్వం పునరాలోచించిందన్నారు అధికారులు. ఇకపై అన్ని ఏరియాల్లోని పెట్రోల్ బంకులు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story