రెండు వర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం

Arun Chilukuri
Published on: 11 Jan 2021 9:15 PM IST
రెండు వర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం
X

కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ ను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలు పై ముఖ్యమంత్రి సంతకం చేశారు.

పివి నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ వంగూర్ రవీందర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలు పై ముఖ్యమంత్రి సంతకం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story