Tamilisai Soundararajan: ఇవాళ హన్మకొండలో గవర్నర్ తమిళిసై పర్యటన

TS Governor Tamilisai Soundarajan Hanamkonda Tour Today 29 03 2022 | Live News
x

Tamilisai Soundararajan: ఇవాళ హన్మకొండలో గవర్నర్ తమిళిసై పర్యటన

Highlights

Tamilisai Soundararajan: జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొననున్న గవర్నర్

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ హన్మకొండలో పర్యటించనున్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొననున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే ఈ ఉత్సవాలను ఆమె ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories