పెండింగ్ బిల్లుల అంశంపై గవర్నర్ కీలక నిర్ణయం

* 3 పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపిన గవర్నర్

Dhatripriya
Published on: 24 April 2023 10:10 AM IST
TS Governor Key Decision On Pending Bills
X

పెండింగ్ బిల్లుల అంశంపై గవర్నర్ కీలక నిర్ణయం

TS Governer: పెండింగ్ బిల్లుల అంశంపై తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ వద్ద ఉన్న 3 పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు గవర్నర్. ఇక రెండు పెండింగ్ బిల్లులను ప్రభుత్వ క్లారిఫికేషన్ కోసం వెనక్కి పంపారు. వైద్య కళాశాల అధ్యాపకుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లును తిరస్కరించారు. ఇక గవర్నర్ వద్ద ఎలాంటి పెండింగ్ బిల్స్ లేవంటున్నాయి రాజ్‌భవన్ వర్గాలు.

Dhatripriya

Dhatripriya

Next Story