టీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్

Teachers Assets: టీచర్ల ఆస్తుల వివరాలను వెల్లడించాలన్న విద్యాశాఖ ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది.

Arun Chilukuri
Updated on: 25 Jun 2022 9:30 PM IST
టీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
X

టీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్

Teachers Assets: టీచర్ల ఆస్తుల వివరాలను వెల్లడించాలన్న విద్యాశాఖ ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఇంతకు ముందు తెలంగాణలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రతి సంవత్సరం ఆస్తి వివరాలు సమర్పించాల్సిందే తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story