సీబీఐ విషయంలో టీఎస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

*జీవో నెంబర్‌-51 ద్వారా టీఎస్‌ సర్కార్‌ ఉత్తర్వులు

Jyothi
Published on: 30 Oct 2022 12:08 PM IST
TS Government Key Decision Regarding CBI
X

సీబీఐ విషయంలో టీఎస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

Telangana: సీబీఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దర్యాప్తు కోసం గతంలో సీబీఐకి ఇచ్చిన దర్యాప్తు అనుమతిని ఉపసంహరించుకుంది. జీవో నెంబర్‌-51 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Jyothi

Jyothi

Next Story