Lockdown in Telangana: తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్

Lockdown in Telangana: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Arun Chilukuri
Updated on: 14 May 2021 3:20 PM IST
TS Government Announced Lockdown in Telangana From 11th May 2021
X

Lockdown in Telangana: తెలంగాణలో రేపట్నుంచి లాక్ డౌన్

Lockdown in Telangana: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రేప‌ట్నుంచి ప‌దిరోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది. ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అంశంపై అత్యవసరంగా సమావేశమైన మంత్రివర్గం సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story