Tamilisai: నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్

Tamilisai: పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తమిళిసై

Dhatripriya
Updated on: 13 April 2023 8:36 AM IST
TS Governer Visit To Delhi
X

Tamilisai: నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ 

Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై గవర్నర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రెండు మూడు బిల్లులను ఆమోదించిన గవర్నర్ తమిళిసై... కొన్ని బిల్లులను మాత్రం ఇంకా తన వద్దనే పెండింగ్‌లో పెట్టుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు. మరో రెండు బిల్లులను తిరస్కరిస్తూ ప్రభుత్వానికి తిప్పి పంపారు.

Dhatripriya

Dhatripriya

Next Story