సుప్రీంకోర్టుకు టీఎస్‌ గవర్నర్‌ వర్సెస్‌ టీఎస్ సర్కార్‌ పంచాయితీ

* తదుపరి విచారణ మార్చి 27కు వాయిదా

Dhatripriya
Published on: 20 March 2023 5:39 PM IST
TS Governer Versus TS Govt Panchayat In Supreme Court
X

సుప్రీంకోర్టుకు టీఎస్‌ గవర్నర్‌ వర్సెస్‌ టీఎస్ సర్కార్‌ పంచాయితీ

TS Govt: టీఎస్‌ గవర్నర్‌ వర్సెస్‌ టీఎస్ సర్కార్‌ పంచాయితీ.. సుప్రీంకోర్టుకు చేరింది. గవర్నర్‌ బిల్లులను ఆమోదించకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్‌ దగ్గర పెండింగ్‌ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. గవర్నర్‌కు నోటీసులివ్వాలని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. గవర్నర్‌కు నోటీసులిచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులిస్తామని తెలిపింది. దీంతో.. తదుపరి విచారణ మార్చి 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Dhatripriya

Dhatripriya

Next Story