TS EDCET 2021: తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

TS EDCET 2021 Notification Released
x

TS EDCET 2021: తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Highlights

TS EDCET 2021: తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2021 నోటిఫికేషన్ విడుదలైంది.

TS EDCET 2021: తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పరీక్షల కన్వీనర్‌ తెలిపారు. ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని వెల్లడించారు. సిలబస్‌, నమూనా ప్రశ్నాపత్రాలు ఎడ్‌సెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories