TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారయింది.

Arun Chilukuri
Updated on: 6 March 2021 5:27 PM IST
TS EAMCET 2021 Notification Released
X

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారయింది. జులై 5 నుంచి 9 వరకు జరగనున్న ఎంసెట్ పరీక్షలకు ఈనెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 5,6 తేదాల్లో అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 18ని దరఖాస్తుల చివరి తేదీగా ప్రకటించారు. ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచి 100 శాతం, సెకండియర్‌ నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story