నేడు చంఢీఘడ్‌కు సీఎం కేసీఆర్...

KCR: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి చంఢీఘడ్‌ వెళ్తున్న కేసీఆర్‌...

Shireesha
Published on: 22 May 2022 9:00 AM IST
TS CM KCR Chandigarh Tour Today 22 05 2022 | Live News Today
X

నేడు చంఢీఘడ్‌కు సీఎం కేసీఆర్...

KCR: నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చంఢీఘడ్‌కు బయల్దేరనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ప్రత్యేక విమానంలో చంఢీఘడ్‌కు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా.. రైతు ఉద్యమంలో చనిపోయిన ఆరు వందల రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇవాళ ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి చెక్కులను అందజేయనున్నారు కేసీఆర్.

Shireesha

Shireesha

Next Story