TS Cabinet Meeting: రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ

* ధాన్యం కొనుగోళ్లు, ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలు..కొత్త వేరియంట్‌పై చర్చించనున్నట్లు సమాచారం

Shilpa
Published on: 28 Nov 2021 12:19 PM IST
TS Cabinet Meeting Chaired by CM KCR on 29 11 2021
X

 సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ (ఫోటో- ది హన్స్ ఇండియా)

TS Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలు, కొత్త వేరియంట్‌పై చర్చించనున్నట్లు సమాచారం

Shilpa

Shilpa

Next Story