టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో..

KCR: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం ముగిసింది.

Arun Chilukuri
Published on: 3 Sept 2022 8:06 PM IST
TRSLP Meeting Ends In Telangana Bhavan
X

టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో..

KCR: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో 96 సీట్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా ధైర్యంగా ఉండాలని అన్నారు. ఇక మునుగోడు ఉపఎన్నికలో 200 శాతం టీఆర్‌ఎస్‌దే గెలుపని జోస్యం చెప్పారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story