టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం

టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం
x
Highlights

జీహెచ్ఎంసీ ఫలితాలలో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడాను టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది. రాజ్‌కుమార్‌ పటేల్‌ ఆ డివిజన్‌లో విజయం సాధించారు....

జీహెచ్ఎంసీ ఫలితాలలో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడాను టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది. రాజ్‌కుమార్‌ పటేల్‌ ఆ డివిజన్‌లో విజయం సాధించారు. యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌డంతో.. గులాబీ శ్రేణుల్లో సంబురాల్లో మునిగిపోయారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories